సచివాలయం ముందు ఓయూవిద్యార్థుల ధర్నా
హైదరాబాద్: సచివాలయం ముందు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ధర్నాకు దిగారు. నవంబర్ 1న రాష్ట్ర ఆవతరణ దినోత్సవాన్ని బహిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ వ్యక్తం చేశారు. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.



