సచివాలయం ముట్టడికి బీజేపి యత్నం

హైదరాబాద్‌: విద్యుత్‌ ఛార్జీల పెంపు, కరెంట్‌ కోతలకు నిరసనగా చేపట్టిన బంద్‌ సందర్బంగా భారతీయ జనతా పార్టీ మంగళవారం సచివాలయం ముట్టడికి యత్నించింది.ఈ సందర్బంగా పార్టీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు మాట్లాడుతూ హూంమంత్రిపై ఛార్జ్‌షీటు దాఖలు చేయటం సిగ్టుచేటు అన్నారు.హూంమంత్రి సహ ఆరుగురు మంత్రులు రాజీనామాలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తాజావార్తలు