సచివాలయ ముట్టడికి బీజేవైఎం యత్నం

హైదరాబాద్‌ : విద్యుత్‌ చార్జీల పెంపును నిరసిస్తూ భాజపా చేపట్టిన దీక్షకు మద్దతుగా బీజేవైఎం సచివాలయం ముట్టడికి యత్నించింది. దీంతో పోలీసులు ఆందోళనలో పాల్గొన్న పార్టీ సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయతోపాటు ఇతర నేతలను అరెస్టు చేసి సమీప పోలీసుస్టేషపన్‌కు తరలించారు.