సమస్యలు తీర్చటంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తా:చంద్రబాబు

సమస్యలు తీర్చటంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తా:చంద్రబాబు

కర్నూల్‌: మాదిగల సమస్యలు తీర్చడంలో పెద్ద మాదిగగా వ్యవహరిస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సమాజిక న్యాయం టీడీపీతోనే సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు.