సమితి మాజీ అధ్యక్షుడి దారుణ హత్య

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల మండలం ఆయనూరుమెట్ల వద్ద సమితి మాజీ అధ్యక్షుడు ఇంజ సర్వేశ్వరరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఇంజ సర్వేశ్వరరెడ్డి కారును దుండగులు జీపుతో ఢీకొట్టి ఆయనను కత్తులతో నరికి చంపారు.