సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతల ఆందోళన

హైదరాబాద్‌, (జనంసాక్షి): పబ్లిక్‌ గార్డెన్స్‌ వద్ద సదస్సుకు అనుమతినివ్వాలని సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆందోళనకు దిగింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పలువురు విద్యార్థి ఐకాస నేతలను అరెస్టు చేశారు.