సయిద్‌కు వ్యతిరేకంగా ఆధారాలు కావాలి: మాలిక్‌

న్యూఢిల్లీ: ముంబయి మారణకాండకు ప్రధాన సూత్రధారిగా పేర్కొంటున్న హఫీజ్‌ సయీద్‌పై చర్యలకు గట్టి ఆధారాలు కావాలని మనదేశంలో పర్యటిస్తున్న పాక్‌ అంతరంగికమంత్రి రహ్మాన్‌మాలిక్‌ అన్నారు. సయిద్‌కు వ్యతిరేకంగా ఆధారాలను తనరు అందజేస్తే అతనిపై చర్యలు తీసుకుంటామన్నారు.