సరూర్‌నగర్ చెరువులో బాలిక గల్లంతు
హైదరాబాద్ : సరూర్‌నగర్ చెరువులో ఈతకు వెళ్లిన 12 ఏళ్ల బాలిక గల్లంతయింది. సమాచారం తెలుసుకున్న అధికారులు స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు.