సర్పవరం సీఐ సస్పెన్సన్
సర్పవరం: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తూర్పుగోదావరి జిల్లా సర్పవరం సీఐ అప్పారావుపై సస్పెన్షన్ వేటు పడింది. భాగ్యనగర్ పైపులైన్ క్రాంటాక్టర్ , సబ్ కాంట్రాక్టర్ మధ్య వివాదంలో అప్పారావు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.