సాగరహారం శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి: కేసీఆర్
హైదరాబాద్: తెరాసా కార్యకర్తలు, తెలంగాణా వాదుల అక్రమ అరెస్టులను కేసీఆర్ ఖండించారు. సాగరహారం శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వమే రాజకీయాలకు పాల్పడటం అమానుషమన్నారు.



