సాగునీటి విడుదల కోసం రైతుల రాస్తారోకో

నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం గ్రామం వద్ద మంగాపురం ప్రధాన కాలువకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతుల ఖమ్మం-కొదాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. వందలాది ఎకరాల్లో ఎండిపోతున్న పత్తి, మిరవ పంటలకు నీటి తడులు అందించి ఆదుకోవాలని నిలిచిపోయాయి.