సామాజిక న్యాయమే నా ఆదశయం: చంద్రబాబుసామాజిక న్యాయమే నా ఆదశయం: చంద్రబాబు
పెనుకొండ: సామాజిక న్యాయం అన్నీ వర్గాలకు జరగాలన్నదే తన ఆశయమని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ‘ వస్తున్నా.. మీ కోసం’ పాదయాత్రలో భాగంగా ఆయన అనంపురం జిల్లా రామగిరి మండలం కొండా పురంలో జరిగిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్ర బడ్జెట్ లక్ష కోట్ల రూపాయలు దాటినప్పటికి ప్రజల కష్టాలు తీరకపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ప్రజల కష్టాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.



