సాయంత్రం 5 గంటలకు టీ జేఏసీ భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశం ఇవాళ జరుగనుంది. సాయంత్రం ఐదు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పలువురు తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు హాజరుకానున్నారు.