సింగూరు కు భారీ వరద
జనం జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ పుల్కల్ మండలం పరిధిలోని సింగూర్ ప్రాజెక్టుకు భారీ వర్ధ ప్రభావం వస్తుంది గడిచిన మూడు నాలుగు రోజుల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న బానులో ప్రాజెక్టులోకి అదే స్థాయిలో వరద నీరు పొట్టేతుంది ప్రాంతంలోని మందిర నదికి ఎగువ మహారాష్ట్ర కర్ణాటకలో కూడా భారీగా వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు సిగ్గుర్ ప్రాజెక్టుకు చేరుకుంది వరదనీటి రోజుకు పెరుగుతూ ఉన్నది ఎన్నడు లేని విధంగా జూన్ జూలై మాసాల్లో ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీ టిమట్టటానికి చేరుకోవడంతో ఇప్పట్లోనే క్లాస్ వరద నీటిలో నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు దిగువకు వదిలారు అయితే తాజాగా మూడు నాలుగు రోజులుగా మహారాష్ట్ర కర్ణాటక భారీ వర్షాలు కురియడంతో ఈ నిరంత ప్రాజెక్టు బ్లాక్ వాటర్ లో కలవడంతో సెవెన్ గేట్ ద్వారా వరద 11510 క్యూసెట్లకు నీటిని దిగువ వదులుతున్నారు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం అర్ధరాత్రి వరకు ఏరా లేకుండా కృష్ణ వర్షంతో 18 వేల 500 క్యూ సెగుల నమోదయింది శనివారం ఉదయం 6:00 కల్లా వరదనీటి ప్రహం బారితత్వం కనిపించింది 500 క్యూసెట్లు నమోదు వీటి ప్రభావం ఉదయం 6 గంటలకు అది కాస్త 24% మూడు గేట్లు ఎత్తివేత ఇంట్లో 36,5650 క్యూసెట్లకు అవుట్ ఫ్లో 35491 క్యూసెట్లకు ఎక్కువ కుండపోత వాన మహారాష్ట్ర కర్ణాటక నుంచి ప్రాజెక్టులోకి భారీ వరద నీరు