సికింద్రాబాద్-ముబయిల మధ్య 12 ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్: దసరా, దీపావళి పండుగల సందర్భంగా సికింద్రాబాద్-ముంబయిల మధ్య 12 ప్రత్యేక ఏసీ రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 14 నుంచి నవంబరు 19 వరకు ఈ రైళ్లు నడుస్తాయని రైల్యే అధికారులు తెలిపారు.



