సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేల బైఠాయింపు

హైదరాబాద్‌ : శాసనసభ సీఎం ఛాంబర్‌ ఎదుట తెరాస ఎమ్మెల్యేలు భైఠాయించారు. తెలంగాణవాదులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. మరోపక్క స్పీకర్‌ను కలిసిన తెదేపా ఎమ్మెల్యేలు సభ సజావుగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.