సీఎం సభావేదిక వద్ద అనుమానితుడు

విశాఖ : జేకే వీధిలో ఏర్పాటు చేసిన సీఎం సభావేదిక వద్ద అనుమానిత వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో సభాస్థలి వద్ద పోలీసు భద్రతను పెంచారు.