సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

share on facebook

సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ డిసెంబర్ 2( జనంసాక్షి) సీఎం సహయ నిధి ద్వారా 10 లబ్దిదారులకు మంజూరు అయిన 3 లక్షల 4 వెయిల రూపాయల చెక్కులను జహీరాబాద్, మొగుడంపల్లి మండలలో వివిధ గ్రామాల లబ్దిదారులకు పంపిణీ చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
అపత్కాలంలో తమకు అండగా నిలిచిన టి.ఆర్.యెస్ ప్రభుత్వ నికి సీఎం కే.సి.ఆర్ కు స్థానిక శాసనసభ్యులు మాణిక్ రావు లకు లబ్ధిదారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పెంట రెడ్డీ, మండల అద్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, రాములు యాదవ్, నర్సింలు యాదవ్, మాజీ జెడ్పీటీసీ మనెమ్మ, నాయకులు కుతు, ఇజ్రాయేల్ బాబీ, సత్యం ముదిరాజ్, సర్పంచులు పర్వేజ్, కేశు, ఎంపీటీసీ లు, హైదర్ పటేల్, హబ్సి రాజు నాయకులు, లబ్ధిదారులు తదితరులు ఉన్నారు.

Other News

Comments are closed.