సీఎల్పీలో తెలంగాణ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు భేటీ

హైదరాబాద్‌: అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. భేటీలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశానికి లకాష్మరెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, భిక్షమయ్యగౌడ్‌, బాలానాయక్‌, ఆమోస్‌, మోహన్‌, అనీల్‌లు హాజరయ్యారు.