సీబీఐ అభియోగాలకు ధీటైన సమాధానం చెబుతా: ధర్మాన

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ భూముల్లో తన పాత్ర లేదని మంత్రి ధర్మాన మరోసారి స్పష్టం చేశారు. సీబీఐ కోర్టులో హాజరయ్యేముందు ధార్మన  మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనపై మోపిన అభియోగాలకు ధీటైన సమాధానం చెబుతానని అన్నారు, ఈ కేసులో ఇతర నిందితులతో తనకు పోలీక లేదని పేర్కొన్నారు.