సీబీఐ కోర్టులో మంత్రి ధర్మాన హాజరు

హైదరాబాద్‌ : వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం సీబీఐ కోర్టులో హాజరయ్యారు.