సీబీఐ నూతన డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా

హైదరాబాద్‌: సీబీఐ నూతన డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంజిత్‌ సిన్హా 1974 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.