సుమన్‌రాథోడ్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: భూవిక్రయ కేసులో ఆరపణలు ఎదుర్కొంటూ నిన్న కూకట్‌పల్లి కోర్టులో  లొంగిపోయిన ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ ఎమ్మెల్యే సుమన్‌ రాథోడ్‌ను పోలీసులు ఈ ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను ఈ సాయంత్రం 5 గంటలకు వరకు కేపీహెచ్‌బీ పోలీసులు ప్రశ్నించనున్నారు.