సూచీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ముగ్గురు అరెస్టు

మహారాష్ట్ర : గచ్చిరోలీలో సూచీ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్‌కు చెందిన ముగ్గురిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారని  ఇన్‌ఫ్రాక్‌ చెందిన వెంకట రమణారెడ్డి, మరో ఇద్దరిని     అరెస్టు చేశారు  అరెస్టయిన వారిని గడ్చిరోలీ కోర్టులో హజరు పరిచారు. ప్రాణిహిత – చేవెళ్ల ప్రాజెక్టు పనులను సుచి ఇన్‌ఫ్రా పర్యవేక్షిస్తుంది.