సెంట్రల్‌ జోన్‌ విజయం

విజయవాడ స్పోర్ట్స్‌: ఏసీఏ ఇంటర్‌ జోనల్‌ అండర్‌ 19 మహిళల క్రికెట్‌ టోర్నిలో సెంట్రల్‌ జోస్‌ జట్టు 234 పరుగుల తేడాతో నార్తు జోన్‌ జట్టు పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ విశాఖలో వైఎస్సార్‌ ఏసీఏ వీడీసీఏ-బి స్టేడియంలో ఆదివారం జరిగింది.