సెల్లార్‌ కూలి ఆరుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌ : నగరంలోని మన్యూరాబాద్‌లో సెల్లార్‌ కూలి ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వాపాడేందుకు స్థానికులు యత్నిస్తున్నారు.