స్కూల్ బస్సును ఢీకొన్న రైలు: 47మంది విద్యార్థుల మృతి
ఈజిఫ్ట్: వేగంగా వెళుతున్న రైలు స్కూల్ బస్సును ఢీకొన్న సంఘటనలో 47 మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన దక్షిణ ఈ సంఘటన దక్షిణ ఈజిఫ్ట్‌లో చోటుచేసుకుంది. చిన్నారులంతా 4నుంచి 6 సంవత్సరాలలోపు వారే. అల్-మండర గ్రామం సమీపంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిసింది.



