స్వల్పంగా తగ్గిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈరోజు బులియన్‌  మార్కెట్‌ ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ. 32,100, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 30,350, వెండి కిలో 61,350 గా ఉంది.