స్వల్ప లాభంతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌: దసరా సెలవు అనంతరం గురువారం స్టాక్‌మార్కెట్లు స్వల్పలాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 31 పాయింట్లు లాభంతో మొదలైంది, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, లోహ, రియాల్టీ షేర్లు లాభపడ్డాయి.