స్వార్థ ప్రయోజనాల కోసమే అవిశ్వాసం : చంద్రబాబు

బ.గో : ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రజాసమస్యల గురించి పెట్టాలని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు ఒరగవరంలో నిర్వహించిన కొవ్వూరు, ఆచంట నియోజక వర్గాల సమావేశంలో మాట్లాడారు. స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం పెట్టి తున్‌ అనిపించారన్నారు.