హత్యకేసులో ఏడుగురు నిందితుల అరెస్టు
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో ఈనెల 9న జరిగిన వెంకటేష్ అనే వ్యక్తి హత్యకేసులో ఏడుగురు నిందితులను పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 3 వేటకొడవళ్లు, 3పిడిబాకులు, 3 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు.


