హనుమ విహారీకి 5లక్షల నజరానా

హైదరాబాద్‌: అండర్‌-19 వరల్డ్‌కప్‌ జట్టు సభ్యుడు, హైదరాబాద్‌ క్రికెటర్‌ హనుమ విహారీకి హైచ్‌సీఏ రూ.5లక్షల నజరానా ప్రకటించింది. ఆయన కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌కు కూడా రూ.3లక్షలు ప్రకటించింది.