హాకీలో భారత్‌ ఓటమి

లండన్‌ : ఒలింపిక్స్‌లో జరిగిన పురుషుల హాకీ మ్యాచ్‌లో భారత్‌ మళ్లీ ఓటమి పాలయింది. బెల్జియంతో జరిగిన మ్యాచ్‌లో 0-3 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది.