హీమోఫీలియా బాధితులను ఆదుకుంటా: సినీనటి సమంత
హైదరాబాద్: హీమోఫీలియా బాధితులకు చేతనైన రీతిలో తోడ్పడుతానని సినీనటి సమంత చెప్పారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఈ నటి ముందుకురావడం విశేషం. హైదరాబాద్‌లో హీమోఫీలియా వ్యాధిగ్రస్తుల సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమంతతో పాటు దర్శకరాలు నందినీరెడ్డి ఇడ, ఐఏఎస్ అధికారి వెంకటేశం పాల్గొన్నారు.



