హెచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద ఎగ్గిబిషన్‌ సిబ్బంది ఆందోళన

హైదరాబాద్‌: అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు జరుగుతున్న హెచ్‌ఐసీసీ ప్రాంగణం వద్ద హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సిబ్బంది. ఆందోళనకు దిగారు. హైటెక్స్‌ ఎండీని హెచ్‌ఐసీసీ ప్రాంగణంలోకి అనుమంతించలేదని స్టాళ్లకు తాళాలు వేసి సిబ్బంది. నిరసన చేపట్టారు.