హెల్త్‌ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఆజాద్
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ర్‌లో కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ హెల్త్ ఎగ్జిబిషన్ ప్రారంభించి ఆయన మాట్లాడుతూ దేశీయ వైద్య విధానాలకు ప్రాధాన్యం పెరుగుతుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయుష్‌కు ఒక గది కేటాయిస్తామని చెప్పారు.



