హేస్సేన్ సాగర్ నాలా ఆక్రమణల పరిశీలన…

హైదరాబాద్:హుస్సేన్‌సాగర్ నాలా ఆక్రమణలను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌లతో జీహెచ్‌ఎంసీ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్ దగ్గర గోశాల బ్రిడ్జిని హోమంత్రి పరిశీలించారు. నాలా ఆక్రమణలు తొలగించాలని నాయిని అధికారులను ఆదేశించారు.