హైకోర్టులో జగన్‌కు మరోసారి భంగపాటు

హైదరాబాద్‌: హైకోర్టులో జగన్‌కు మరోసారి భంగపాటు ఎదురయ్యింది. సీబీఐ చేసిన వాదనలతో ఏకీభవిస్తూ జగన్‌ బెయిల్‌ పిటిషన్‌ విచారణార్హం కాదంటూ హైకోర్టు కొట్టివేసింది.