హైకోర్టు ఇచ్చిన నోటీసుకు వివరణిస్తా కేటీఆరు.

హైదరాబాద్‌: టీఎన్‌జీవో హౌసింగ్‌ సొసైటీకి సంబందించిన వ్యవమారంలో కోర్టు తీర్పుపై వ్యాఖ్యాలు చేసిరందకు ఆయనకు నోటీసు జారీ అయింది. హైకోర్టు ఇచ్చిన సంజాయిషీ నోటీసు అందిందని సంతృప్తికరమైన వివరణ ఇస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో 2వ ఎస్సార్సీ ఉందన్న బోత్స వ్యాఖ్యాలపై ఆయన స్పందిస్తూ తెలంగాణ విషయంలో 2ం ఎస్సార్సీ ఆ పార్టీ విధానమైతే అదే పార్టీకి మరణశాసనం అవుతుందన్నారు. ఎస్సార్సీకే మొగ్గు చూపినట్లైతే ప్రణబ్‌, శ్రీకృష్ణ కమిటీలు 2009 ప్రకటన ఎందుకు చేసినట్లని కేటీఆరు. ప్రశ్నించారు.