హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముందు వామపక్షాల దీక్షలు

హైదరాబాద్‌ : పెంచిన కరెంట్‌ ఛార్జీల పెంపుపై వామపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేస్తున్నాయి. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఇవాళ హైదరాబాద్‌ కలెక్టరేట్‌ ముందు దీక్షలు చేపట్టాయి. ఈ దీక్షల్లో వామపక్ష నేతలు నారాయణ ,రాఘవులు. తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు