హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీక:కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌: తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని సీఎం కిరణ్‌ అన్నారు. రాజీవ్‌గాందీ సద్భాశణ దినోత్సవంలో పాల్గొన్న సీఎం హైదరాబాద్‌ మత సామరస్యానికి ప్రతీకని కొనియాడారు. దేశంలో శంఆతి నెలకొల్పేందుకు గతంలో రాజీవ్‌గాంధీ చేసిన సద్భావన యాత్ర భారతీయులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చిందన్నారు.