హోంగార్డుల సమస్యలపై సీఎంకు కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. వారి డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు.