హోలీ ఆడి బావిలో మునిగి యువకుని మృతి
హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లి ఐడీఎల్ ప్రాంతంలో హోలీ వేడుకలలో పాల్గొన్న ఒక యువకుడు అనంతరం బావిలో స్నానం చేయడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ అందులో మునిగి చనిపోయినట్లు సమాచారం.