100 పరుగులు పూర్తిచేసిన భారత్‌

మొహాలీ : మొహాలీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 100 పరుగులు పూర్తి చేసింది. 26 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది. భారత్‌ విజయానికి ఇంకా 100 ఓవర్లలో 30 పరుగులు అవసరం. సచిన్‌(14), కోహ్లి (34) క్రీజులో ఉన్నారు.