10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చెర్మెన్ ముత్తు

share on facebook

హైదరాబాద్ మీర్పేట్ ట్ కు చెందిన మహమ్మద్ అలీ గత కొంతకాలంగా పేగు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతుండగా తన స్నేహితుల ద్వారా పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ సహాయం చేస్తున్నది తెలుసుకొని చైర్మన్ ముత్తు ని ఆశ్రయించగా వైద్య ఖర్చులకోసం10,000 పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు అడిగిన వెంటనే సాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మాడుగుల శిరీష, ట్రెజర్ కళ్యాణ్ ,ఫౌండేషన్ సభ్యులు శివలింగం, సైదులు ,కిషన్, కొండయ్య ,ప్రవీణ్, పాపయ్య, గణేష్, పాల్గొన్నారు

Other News

Comments are closed.