15 నుంచి హైదరాబాదులో తెరాస బస్తీబాట

హైదరాబాద్‌:ఈ నెల 15 నుంచి హైదరాబాదులో తెరాస బస్తీబాట చేపట్టనుంది. దీనికోసం 150 డివిజన్‌లకు కేసీఆర్‌ సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు 65 మంది సమన్వయ కర్తలను కూడా ఆయన నియమించారు. విజయరామారావు ఆధ్వర్యంలో బస్తీబాట, పల్లెబాట కార్యాక్రమాలకు ‘ పర్యవేక్షణ కమిటీ’లను ఏర్పాటు చేశారు.