16వ శతాబ్దానికి చెందిన నాణేలు లభ్యం

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ మండలం కవాడీపల్లిలో పురాతన నాణేలు లభ్యమయ్యాయి. 16వ శతాబ్దానికి చెందిన ఈ స్టిండియా కంపెనీ నాణేలుగా వాటిని గుర్తించారు. ఓ గొర్రెల కాపరికి ఈ నాణేలు దొరికినట్లు సమాచారం.