200 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

కల్లూరు: చిత్తూరు జిల్లా కల్లూరు సమీపంలో తిరుపతి అటవీశాఖ అధికారులు శనివారం అక్రమంగా తరలిస్తున్న 200 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల తరలింపునకు ఉపయోగించిన లారీని అధికారులు సీజ్‌ చేశారు.