2008 గ్రూప్2 ఫలితాలను విడుదల చేయనున్న ఏపీపీఎస్సీ
హైదరాబాద్: 2008 గ్రూప్2 ఫలితాలు ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం విడుదల అయ్యే అవకాశం ఉంది. హెకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే ఇవ్వడంతో ఫలితాలను ఎపీపీఎస్సీ విడుదల చేయనున్నట్లు సమాచారం.