220 పాయింటకుపైగా లాభంలో సెన్సెక్స్‌

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు ఖారీ లాఖాలను  నమోదు చేస్తున్నాయి. గ్రీక్‌లో ఆర్థిక మాంధ్యం తొలగడానికి లాసుకున్న నిర్ణయాలు గ్లోబల్‌ స్టాక్‌ మార్కెట్ల్ణతోపాటు ఆసియా మార్కెట్ల పైపానుకూల ప్రభావాలను చూపిస్తున్నాయి. దీంతో సెన్సెక్స్‌ 220 పాయింట్లకుపైగా . నిఫ్టీ కూడా 60 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతున్నాయి.